Acharya Teaser : Megastar Chiranjeevi Magic All Over | Acharya Movie Release Date

2021-01-29 1

Megastar Chiranjeevi koratala siva Acharya movie teaser review.
#AcharyaTeaser
#Acharyamovie
#Acharya
#MegastarChiranjeevi
#Chiranjeevi
#KoratalaSiva

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ఆచార్య. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు చిత్రయూనిట్‌ విడుదల చేసింది.